Share News

ఆప్‌ జిల్లా అధ్యక్షుడిగా ఖుత్బుద్దీన

ABN , Publish Date - Dec 18 , 2023 | 12:01 AM

ఆమ్‌ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పట్టణానికి చెందిన ఎండీ. ఖుత్బుద్దీన నియమితులయ్యారు.

 ఆప్‌ జిల్లా అధ్యక్షుడిగా ఖుత్బుద్దీన
ఎమ్మెల్యేకు నోట్‌ బుక్స్‌ అందజేస్తున్న ఆశ్రమ నిర్వాహకులు

ఆప్‌ జిల్లా అధ్యక్షుడిగా ఖుత్బుద్దీన

మిర్యాలగూడటౌన, డి సెంబరు 17: ఆమ్‌ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పట్టణానికి చెందిన ఎండీ. ఖుత్బుద్దీన నియమితులయ్యారు. జి ల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన సమావేశంలో రాష్ట్ర కన్వీనర్‌ దిడ్డి సుధాకర్‌ నూతన క మిటీని ప్రకటించారు. అధ్య క్షుడిగా జిల్లా అధ్యక్షునిగా ఖు త్బుద్దీన, కార్యదర్శి యారా శ్రీనివాస్‌, కోశాధికారి రవీందర్‌ను నియమించినట్లు తెలిపారు. కేజ్రీవాల్‌ ఆశయాలకు అనుగుణంగా పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్య ల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇనచార్జి డాక్టర్‌ అన్సారీ, రాష్ట్ర నాయకుడు రాముగౌడ్‌, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు కీర్తి అశోక్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 12:01 AM