నెలాఖరున హైదరాబాద్‌కు మంత్రి కేటీఆర్‌

ABN , First Publish Date - 2023-05-27T03:28:10+05:30 IST

మంత్రి కేటీఆర్‌.. అమెరికా పర్యటన ముగించుకుని ఈ నెలాఖరున హైదరాబాద్‌కి రానున్నారు.

నెలాఖరున హైదరాబాద్‌కు మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): మంత్రి కేటీఆర్‌.. అమెరికా పర్యటన ముగించుకుని ఈ నెలాఖరున హైదరాబాద్‌కి రానున్నారు. ఈ నెల 16 నుంచి దాదాపు పది రోజులపాటు పదుల సంఖ్యలో వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై తెలంగాణకు భారీ ఎత్తున పెట్టుబడులు, ఉద్యోగాలు తీసుకువచ్చేందుకు కృషి చేసిన మంత్రి కేటీఆర్‌ నాలుగు రోజులపాటు తన కుటుంబంతో సమయం గడపనున్నారు. హైదరాబాద్‌కి నెలాఖరున తిరిగి రానున్నారు.

Updated Date - 2023-05-27T03:28:10+05:30 IST