తిరుమలేశుడి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

ABN , First Publish Date - 2023-06-26T03:04:15+05:30 IST

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సాంబశివనాయుడు ఆదివారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

తిరుమలేశుడి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

తిరుమల, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సాంబశివనాయుడు ఆదివారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆయన ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు.

Updated Date - 2023-06-26T03:04:15+05:30 IST