‘ఇది కదా.. బంగారు తెలంగాణ’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం

ABN , First Publish Date - 2023-06-22T03:14:13+05:30 IST

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతిపై ప్రజా సంబంధాల అధికారి మేడి శెట్టి రమేష్‌..

‘ఇది కదా.. బంగారు తెలంగాణ’   పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం

పౌరసరఫరాల సంస్థ ప్రగతిపై రచన

హైదరాబాద్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతిపై ప్రజా సంబంధాల అఽధికారి మేడి శెట్టి రమేష్‌ రచించిన ‘ఇది కదా.. బంగారు తెలంగాణ’ అనే పుస్తకాన్ని బుధవారం సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయిత రమే్‌షను ముఖ్యమంత్రి అభినందించారు.

Updated Date - 2023-06-22T03:14:13+05:30 IST