పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

ABN , First Publish Date - 2023-03-19T00:22:51+05:30 IST

బీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతం కోసం నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాల ని రాజ్యసభ సభ్యుడు బ డుగుల లింగయ్య యా దవ్‌, ఎమ్మెల్యే కిషోర్‌కుమార్‌ అన్నారు.

 పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న బడుగుల, కిషోర్‌

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యే కిషోర్‌కుమార్‌

శాలిగౌరారం, మా ర్చి 18: బీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతం కోసం నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాల ని రాజ్యసభ సభ్యుడు బ డుగుల లింగయ్య యా దవ్‌, ఎమ్మెల్యే కిషోర్‌కుమార్‌ అన్నారు. మండలంలోని బైరవునిబండ గ్రామ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఉపసర్పంచ వాడపల్లి సాయిలుతో పాటు మరో 10కుటుంబాలు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగ య్యయాదవ్‌, ఎమ్మెల్యే కిషోర్‌కుమార్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వా రికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మా ట్లాడుతూ రాష్ట్రంలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అన్నివర్గాలకు సీఎం కేసీఆర్‌ సముచిత స్థానం కల్పిస్తున్నారని పేర్కొన్నారు. యాదవ, ము దిరాజ్‌ సంఘాల భవన నిర్మాణం కోసం స్థలంతో పాటు రూ.5లక్షలు చొప్పున ఇ స్తామని వారు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు అ యితగోని వెంకన్నగౌడ్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ నర్సిరెడ్డి, నాయకులు వేమిరెడ్డి నర్సిరెడ్డి, నాయకులు యాదయ్య, రవీందర్‌రెడ్డి, రవి, శంకర్‌, రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T00:22:51+05:30 IST