విలీన ప్రాంతాల అభివృద్ధికి కృషి : రమణాచారి
ABN , First Publish Date - 2023-05-14T00:21:44+05:30 IST
విలీన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తాన ని మునిసిపల్ కమిషనర్ రమణాచారి అన్నారు. ఆయన పట్టణంలో ని 7వ వార్డులో గల మారుతినగర్ లో శనివారం ఆ వార్డు కౌన్సిలర్ భవాని గణే్‌షతో కలిసి పర్యటించా రు.
విలీన ప్రాంతాల అభివృద్ధికి కృషి : రమణాచారి
రామగిరి, మే 13: విలీన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తాన ని మునిసిపల్ కమిషనర్ రమణాచారి అన్నారు. ఆయన పట్టణంలో ని 7వ వార్డులో గల మారుతినగర్ లో శనివారం ఆ వార్డు కౌన్సిలర్ భవాని గణే్‌షతో కలిసి పర్యటించా రు. ఈ సందర్భంగా ఆ వార్డులో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో నెలకొన్న ప్రధా న మంచినీటి సమస్యను అతిత్వరలోనే పరిష్కరిస్తామన్నారు. అదేవిధంగా వార్డులో కా వాల్సిన ము రుగుకాల్వ నిర్మాణానికి చర్యలు చేపడుతామన్నారు. విలీన ప్రాంతాల్లో నెలకొ న్న సమస్యలన్నీ పరిష్కారం కానున్నాయన్నా రు. కార్యక్రమంలో మునిసిపల్ డీఈ వెంకన్న, ఏఈ రవీందర్, దిలీప్ పాల్గొన్నారు.