రైల్వేస్టేషనను సందర్శించిన డీఆర్‌ఎం

ABN , First Publish Date - 2023-03-06T01:15:48+05:30 IST

పట్టణంలోని రైల్వేస్టేషనను డీఆర్‌ఎం రామకృష్ణ ఆదివారం సందర్శించారు. అమృత భారత కార్యక్రమంలో భాగంగా అభివృ ద్ధి చేస్తున్న స్టేషన్లను ప రిశీలిస్తున్న క్రమంలో మి ర్యాలగూడకు వచ్చినట్లు తెలిపారు.

 రైల్వేస్టేషనను సందర్శించిన డీఆర్‌ఎం
స్టేషనను పరిశీలిస్తున్న రైల్వే డీఆర్‌ఎం రామకృష్ణ

రైల్వేస్టేషనను సందర్శించిన డీఆర్‌ఎం

మిర్యాలగూడ టౌ న, ఫిబ్రవరి 5: పట్టణంలోని రైల్వేస్టేషనను డీఆర్‌ఎం రామకృష్ణ ఆదివారం సందర్శించారు. అమృత భారత కార్యక్రమంలో భాగంగా అభివృ ద్ధి చేస్తున్న స్టేషన్లను ప రిశీలిస్తున్న క్రమంలో మి ర్యాలగూడకు వచ్చినట్లు తెలిపారు. స్టేషన పరిధిలో నూతనంగా చేపట్టాల్సిన పనులను ఉన్నతాధికారుల తో కలిసి సమీక్షించారు. స్టేషనకు వచ్చే రహదారులు, ప్రయాణికులు వేచి ఉండే స్థలాలను మరింత అభివృద్ధి చేయాలని, స్టేషన ముందు గ్రీనరీ పెంచాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ఇంజనీరింగ్‌ బృందాలతో పాటు స్టేషన మాస్టర్‌ తారకేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-06T01:15:48+05:30 IST