Share News

అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Dec 31 , 2023 | 11:10 PM

అభివృద్ధి, సంక్షేమం దిశగా ప్రభు త్వం పనిచేస్తుందని ఎ మ్మెల్యే మందుల సామే లు అన్నారు.

అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయం
డబుల్‌ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే సామేలు

అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయం

ఎమ్మెల్యే మందుల సామేల్‌

శాలిగౌరారం, డి సెంబరు 31: అభివృద్ధి, సంక్షేమం దిశగా ప్రభు త్వం పనిచేస్తుందని ఎ మ్మెల్యే మందుల సామే లు అన్నారు. శాలిగౌరా రం నుంచి రామగిరి వర కు డబుల్‌ రోడ్డు నిర్మాణ పనులకు ఆదివారం ఆ యన శంకుస్థాపన చేశా రు. అనంతరం శాలిగౌరారంలో నిర్మించిన సీసీరోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే సామేలు మాట్లాడుతూ మండలంలో శిథిలమైన రోడ్లను కూడా అంచెలంచలుగా అ భివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. ముఖ్యమంత్రి రేవంతరెడ్డి హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. అనంతరం శాలిగౌరారంలో ఎమ్మెల్యే సామేల్‌ ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, జడ్పీటీసీ ఎర్ర రణీలయాదగిరి, సర్పంచ బట్ట హరితవీరబాబు, ఎంపీటీసీ జోగు సైదమ్మశ్రీనివాస్‌, నోముల జనార్ధన, నక్క శంకరమ్మమల్లేష్‌, పార్టీ మండల అధ్యక్షు డు కందాల సమరంరెడ్డి, అన్నెబోయిన సుధాకర్‌, ఆర్‌అండ్‌బీ డీఈ సుధాకర్‌రెడ్డి, ఏఈ సం తో్‌షకుమార్‌, నాయకులు సురే్‌షరెడ్డి, నరేందర్‌రెడ్డి, పరమేష్‌, నగేష్‌, దేవేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 11:11 PM