రెడ్డీస్‌ ల్యాబ్‌కు సీఎ్‌సఆర్‌ పురస్కారం

ABN , First Publish Date - 2023-06-07T00:33:03+05:30 IST

తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల పారిశ్రామిక ప్రగతి కార్యక్రమంలో మంగళవారం మిర్యాలగూడకు చెందిన రెడ్డీస్‌ ల్యా బ్‌ సంస్థకు సీఎ్‌సఆర్‌ ఉత్తమ పురస్కార అవార్డును అందించారు.

  రెడ్డీస్‌ ల్యాబ్‌కు సీఎ్‌సఆర్‌ పురస్కారం
అవార్డును అందజేస్తున్న ఎమ్మెల్యేలు కంచర్ల, రవీంద్రకుమార్‌, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

రెడ్డీస్‌ ల్యాబ్‌కు సీఎ్‌సఆర్‌ పురస్కారం

నల్లగొండ, జూన 6: తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల పారిశ్రామిక ప్రగతి కార్యక్రమంలో మంగళవారం మిర్యాలగూడకు చెందిన రెడ్డీస్‌ ల్యా బ్‌ సంస్థకు సీఎ్‌సఆర్‌ ఉత్తమ పురస్కార అవార్డును అందించారు. ఈ అవార్డును సంస్థ సైట్‌హెడ్‌ కృష్ణారావుకు ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, రవీంద్రకుమార్‌తో పాటు కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని బంగా రు తెలంగాణగా మార్చే దిశగా అభివృద్థి చేస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్థిలో రెడ్డీస్‌ ల్యాబ్‌ సంస్థ భాగస్వామ్యులు కావడం అభినందనీయమన్నారు.

Updated Date - 2023-06-07T00:33:03+05:30 IST