Share News

కప్పేస్తున్న మంచు

ABN , Publish Date - Dec 26 , 2023 | 10:54 PM

మూడు రోజులుగా చలి చంపేస్తోంది. దీనికి తోడు మంచు కమ్మేస్తుండడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడతున్నారు.

 కప్పేస్తున్న మంచు

ధారూరు, డిసెంబరు 26: మూడు రోజులుగా చలి చంపేస్తోంది. దీనికి తోడు మంచు కమ్మేస్తుండడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడతున్నారు. ధారూరును మంగళవారం మంచు కమ్మేసింది. పంట పొలాలను, చెట్లు, రోడ్లు, ఇళ్లు కనపడని విధంగా మంచు కురుస్తుంది. ఎదురుగా వస్తున్న వాహనాలు కనపడక లైట్లు వేసుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు.

Updated Date - Dec 26 , 2023 | 10:54 PM