జేఈఈ అడ్వాన్డ్స్‌ ర్యాంకర్లతో ఆల్ఫోర్స్‌ అధినేత వి.నరేందర్‌రెడ్డి

ABN , First Publish Date - 2023-06-19T03:42:19+05:30 IST

జేఈఈ అడ్వాన్స్డ్‌ ఫలితాల్లో ఆల్ఫోర్స్‌ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. జాతీయ స్థాయిలో 5 వేల ర్యాంకులోపు 36 మంది విద్యార్థులు, 10 వేల ర్యాంకులోపు 50 మంది విద్యార్థులు ర్యాంకులు ..

జేఈఈ అడ్వాన్డ్స్‌ ర్యాంకర్లతో ఆల్ఫోర్స్‌ అధినేత వి.నరేందర్‌రెడ్డి

ఆల్ఫోర్స్‌ విద్యార్థుల జయభేరి

కరీంనగర్‌ టౌన్‌, జూన్‌ 18: జేఈఈ అడ్వాన్స్డ్‌ ఫలితాల్లో ఆల్ఫోర్స్‌ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. జాతీయ స్థాయిలో 5 వేల ర్యాంకులోపు 36 మంది విద్యార్థులు, 10 వేల ర్యాంకులోపు 50 మంది విద్యార్థులు ర్యాంకులు పొందారు. ఈ సందర్భంగా అల్ఫోర్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ వి నరేందర్‌ రెడ్డి మాట్లాడారు. బి లోకేష్‌-115వ, ఏ ఇషాంత్‌ రెడ్డి-282, అభిరామ్‌ 306, శశిప్రీతమ్‌ 467, వాగ్దేవి 660, వివేకవర్ధన్‌ 916, బి ప్రవీణ్‌ 1,012, సాయిచరణ్‌ 1,176, గౌతమ్‌ 1,245, రిషి 1,297, అభినయ్‌ 1,331, కౌశిక్‌ 1,365, అనుదీప్‌ 1,413, ఎ వంశీకృష్ణ 1,905, రోహిత్‌ 1,956, శ్రీనివాస్‌ 2,040, శ్రీహర్ష 2,173, ఉజ్వల్‌ 2,257, సంపత్‌ 2,282, వేణుగోపాల్‌ 2,363 ర్యాంకులు సాధించారని తెలిపారు.

Updated Date - 2023-06-19T03:42:19+05:30 IST