సీఎం ఓఎస్‌డీ బాధ్యతలు స్వీకరించిన అజిత్‌రెడ్డి
ABN , Publish Date - Dec 23 , 2023 | 03:21 AM
ముఖ్యమంత్రి ఓఎ్‌సడీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా నియమితుడైన బి.అజిత్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
ముఖ్యమంత్రి ఓఎ్‌సడీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా నియమితుడైన బి.అజిత్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. 2012 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీసె్‌స(ఐడీఈఎస్) అధికారి బి.అజిత్‌రెడ్డి ఇదివరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈవోగా పని చేశారు. ప్రస్తుతం బెంగళూరులో డిఫెన్స్ అదనపు ఎస్టేట్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. అజిత్‌రెడ్డిని ఓఎ్‌సడీగా నియమిస్తూ ఈ నెల 21న ఉత్తర్వులు వెలువడ్డాయి.