16 మంది ఏఎ్‌సఐలుగా పదోన్నతి
ABN , First Publish Date - 2023-06-07T00:37:23+05:30 IST
జిల్లాలో వివిధ పోలీ్‌సస్టేషన్లలో పనిచేస్తున్న 16 మంది హెడ్‌కానిస్టేబుళ్లకు ఏఎ్‌సఐలుగా పదోన్నతులు కల్పిస్తూ ప్ర భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
16 మంది ఏఎ్‌సఐలుగా పదోన్నతి
నల్లగొండ, జూన 6: జిల్లాలో వివిధ పోలీ్‌సస్టేషన్లలో పనిచేస్తున్న 16 మంది హెడ్‌కానిస్టేబుళ్లకు ఏఎ్‌సఐలుగా పదోన్నతులు కల్పిస్తూ ప్ర భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏఎ్‌సఐలుగా పదోన్నతి పొందిన సందర్భంగా మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీని మ ర్యాదపూర్వకంగా కలిసి పూలబొకేను అందజేశారు. పదోన్నతి పొందిన ఏఎ్‌సఐలకు ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పదోన్నతితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని, పోలీ్‌సస్టేషనకు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా ఉండి వారి స మస్యలను అడిగి తెలుసుకుని బాధితులకు సరైన న్యాయం జరిగే వి ధంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజ్, సిబ్బంది పాల్గొన్నారు.