Water boy : విరాట్‌.. వాటర్‌ బాయ్‌

ABN , First Publish Date - 2023-09-16T03:07:16+05:30 IST

విశ్రాంతి కారణంగా బంగ్లాదేశ్‌తో పోరుకు దూరంగా ఉన్న విరాట్‌ కోహ్లీ.....

Water boy : విరాట్‌.. వాటర్‌ బాయ్‌

విశ్రాంతి కారణంగా బంగ్లాదేశ్‌తో పోరుకు దూరంగా ఉన్న విరాట్‌ కోహ్లీ.. వాటర్‌ బాయ్‌ అవతారం ఎత్తి మ్యాచ్‌ మధ్యలో సహచరులకు డ్రింక్స్‌ అందించాడు. మరో ఆటగాడు సిరాజ్‌తో పోటీపడి మరీ తనదైన శైలిలో ఎంటర్‌టైన్‌ చేస్తూ డ్రింక్స్‌ తీసుకొని గ్రౌండ్‌లోకి వచ్చాడు.

Updated Date - 2023-09-16T05:33:35+05:30 IST