Virat Kohli : ఎప్పటికీ కృతజ్ఞుడినై..
ABN , First Publish Date - 2023-08-19T03:27:52+05:30 IST
విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి శుక్రవారానికి 15 ఏళ్లు గడిచాయి.
న్యూఢ్లిల్లీ: విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి శుక్రవారానికి 15 ఏళ్లు గడిచాయి. ఈ సందర్భంగా విరాట్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. ‘ఎప్పటికీ కృతజ్ఞుడినై ఉంటా’ అని కోహ్లీ పోస్ట్ చేశాడు.