Two golds for India: భారత్‌కు రెండు స్వర్ణాలు
ABN , First Publish Date - 2023-02-21T03:19:03+05:30 IST
ఐఎ్‌సఎ్‌సఎఫ్ వరల్డ్‌క్‌పలో భారత షూటర్లు రెండు స్వర్ణాలతో అదరగొట్టారు.
కైరో: ఐఎ్‌సఎ్‌సఎఫ్ వరల్డ్‌క్‌పలో భారత షూటర్లు రెండు స్వర్ణాలతో అదరగొట్టారు. సోమవారం జరిగిన మిక్స్‌డ్ టీమ్ 10 మీ. ఎయిర్ రైఫిల్‌లో నర్మద-రుద్రాంక్ష్ బాలాసాహెబ్ జోడీ పసిడి నెగ్గింది. 10 మీ. మిక్స్‌డ్ ఎయిర్ పిస్టల్ విభాగంలో వరుణ్ తోమర్-రిథమ్ సంగ్వాన్ జంట బంగారు పతకం గెలిచింది.