Junior Weightlifting: కపిల్‌ కంచు మోత

ABN , First Publish Date - 2023-08-04T03:43:53+05:30 IST

భారత్‌కు చెందిన కపిల్‌ సోనోవాల్‌ ఆసియా యూత్‌, జూనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షి్‌పలో రెండు కాంస్యాలు నెగ్గాడు.

Junior Weightlifting: కపిల్‌ కంచు మోత

గ్రేటర్‌ నోయిడా: భారత్‌కు చెందిన కపిల్‌ సోనోవాల్‌ ఆసియా యూత్‌, జూనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షి్‌పలో రెండు కాంస్యాలు నెగ్గాడు. 16 ఏళ్ల కపిల్‌ యూత్‌ విభాగం 102 కిలోల్లో మొత్తం 276 కేజీల (125+151) బరువెత్తాడు. అలాగే స్నాచ్‌లో 125 కిలోలతో మరో కాంస్యం కైవసం చేసుకున్నాడు. 81కి. కేటగిరీ క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో అంజనా శ్రీజిత్‌ కాంస్యం అందుకుంది.

Updated Date - 2023-08-04T03:43:53+05:30 IST