Share News

ఖేలో ఇండియాలో తెలంగాణ తీన్‌మార్‌

ABN , Publish Date - Dec 17 , 2023 | 05:37 AM

ఖేలో ఇండియా పారా క్రీడల్లో శనివారం తెలంగాణకు మూడు పతకాలు లభించాయి. షూటింగ్‌ ఆర్‌-5 కేటగిరీ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో రాయల శ్రీధర్‌ కాంస్య పతకం సాధించాడు.

ఖేలో ఇండియాలో తెలంగాణ తీన్‌మార్‌

న్యూఢిల్లీ: ఖేలో ఇండియా పారా క్రీడల్లో శనివారం తెలంగాణకు మూడు పతకాలు లభించాయి. షూటింగ్‌ ఆర్‌-5 కేటగిరీ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో రాయల శ్రీధర్‌ కాంస్య పతకం సాధించాడు. శ్రీధర్‌కిది రెండో పతకం. టి-37 400 మీటర్ల పరుగులో ఆయుష్మాన్‌ పాండేకు కాంస్యం, 100 మీటర్ల స్ర్పింట్‌లో మోహన్‌ హర్షకు కాంస్యం దక్కాయి.

Updated Date - Dec 17 , 2023 | 05:37 AM