Share News

IPL Sold players : జట్ల వారీగా అమ్ముడైన ఆటగాళ్లు

ABN , Publish Date - Dec 20 , 2023 | 05:18 AM

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్యాట్‌ కమిన్స్‌ (ఆస్ర్టేలియా) రూ. 20.50 కోట్లు ట్రావిస్‌ హెడ్‌ (ఆస్ర్టేలియా) రూ. 6.8 కోట్లు

IPL Sold players : జట్ల వారీగా అమ్ముడైన ఆటగాళ్లు

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

ప్యాట్‌ కమిన్స్‌ (ఆస్ర్టేలియా) రూ. 20.50 కోట్లు

ట్రావిస్‌ హెడ్‌ (ఆస్ర్టేలియా) రూ. 6.8 కోట్లు

జయ్‌దేవ్‌ ఉనాద్కట్‌ (భారత్‌) రూ. 1.60 కోట్లు

వహిందు హసరంగ (శ్రీలంక) రూ. 1.50 కోట్లు

సుబ్రహ్మణ్యం (భారత్‌) రూ. 20 లక్షలు

ఆకాశ్‌ సింగ్‌ (భారత్‌) రూ. 20 లక్షలు

ముంబై ఇండియన్స్‌

గెరాల్డ్‌ కొట్జీ (దక్షిణాఫ్రికా) రూ.5 కోట్లు

నువాన్‌ తుషార (శ్రీలంక) రూ. 4.80 కోట్లు

దిల్షాన్‌ మదుషంక (శ్రీలంక) రూ. 4.60 కోట్లు

శ్రేయాస్‌ గోపాల్‌ (భారత్‌) రూ. 20 లక్షలు

శివాలిక్‌ శర్మ (భారత్‌) రూ. 20 లక్షలు

అన్షుల్‌ కాంబోజ్‌ (భారత్‌) రూ. 20 లక్షలు

నమన్‌ థీర్‌ (భారత్‌) రూ. 20 లక్షలు

రాజస్థాన్‌ రాయల్స్‌

రోవ్‌మన్‌ పావెల్‌ (వెస్టిండీస్‌) రూ. 7.4 కోట్లు

శుభమ్‌ దూబే (భారత్‌) రూ. 5.80 కోట్లు

బర్గర్‌ (దక్షిణాఫ్రికా) రూ. 50 లక్షలు

కోహ్లెర్‌ కాడ్‌మోర్‌ (ఇంగ్లండ్‌) రూ. 40 లక్షలు

అబిద్‌ ముస్తాక్‌ (భారత్‌) రూ. 20 లక్షలు

ఢిల్లీ క్యాపిటల్స్‌

కుమార్‌ కుశాగ్ర (శ్రీలంక) రూ. 7.20 కోట్లు

జే రిచర్డ్సన్‌ (ఆస్ర్టేలియా) రూ. 5 కోట్లు

హ్యారీ బ్రూక్‌ (ఇంగ్లండ్‌) రూ.4 కోట్లు

సుమిత్‌ కుమార్‌ (భారత్‌) రూ.1 కోటి

షాయ్‌ హోప్‌ (వెస్టిండీస్‌) రూ.75 లక్షలు

స్టబ్స్‌ (దక్షిణాఫ్రికా) రూ. 50 లక్షలు

రసిక్‌ దార్‌ (భారత్‌) రూ. 20 లక్షలు

రికీ భుయ్‌ (భారత్‌) రూ.20 లక్షలు

స్వస్తిక్‌ చికార (భారత్‌) రూ. 20 లక్షలు

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు

అల్జారీ జోసెఫ్‌ (వెస్టిండీస్‌) రూ. 11.50 కోట్లు

యశ్‌ దయాళ్‌ (భారత్‌) రూ. 5 కోట్లు

టామ్‌ కర్రాన్‌ (ఇంగ్లండ్‌) రూ. 1.50 కోట్లు

ఫెర్గూసన్‌ (న్యూజిలాండ్‌) రూ. 2 కోట్లు

సౌరవ్‌ చౌహాన్‌ (భారత్‌) రూ. 20 లక్షలు

స్వప్నిల్‌ సింగ్‌ (భారత్‌) రూ. 20 లక్షలు

చెన్నై సూపర్‌ కింగ్స్‌

డారిల్‌ మిచెల్‌ (న్యూజిలాండ్‌) రూ.14 కోట్లు

సమీర్‌ రిజ్వీ (భారత్‌) రూ.8.40 కోట్లు

శార్దూల్‌ ఠాకూర్‌ (భారత్‌) రూ. 4 కోట్లు

ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ (బంగ్లాదేశ్‌) రూ. 2 కోట్లు

రచిన్‌ రవీంద్ర (న్యూజిలాండ్‌) రూ. 1.80కోట్లు

అవనీశ్‌ రావు అరవెల్లి (భారత్‌) రూ. 20 లక్షలు

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌

మిచెల్‌ స్టార్క్‌ (ఆస్ర్టేలియా) రూ. 24.75 కోట్లు

ముజీబ్‌ రెహ్మాన్‌ (అఫ్ఘానిస్తాన్‌) రూ. 2 కోట్లు

షెర్ఫేన్‌ రూథర్‌ఫర్డ్‌ (వెస్టిండీస్‌) రూ. 1.50 కోట్లు

అట్కిన్‌సన్‌ (ఇంగ్లండ్‌) రూ. 1 కోటి

మనీష్‌ పాండే (భారత్‌) రూ. 50 లక్షలు

చేతన్‌ సకారియా (భారత్‌) రూ. 50 లక్షలు

కేఎస్‌ భరత్‌ (భారత్‌) రూ. 50 లక్షలు

రమణ్‌దీప్‌ సింగ్‌ (భారత్‌) రూ. 20 లక్షలు

రఘువంశీ (భారత్‌) రూ. 20 లక్షలు

సకీబ్‌ హుస్సేన్‌ (భారత్‌) రూ. 20 లక్షలు

గుజరాత్‌ టైటాన్స్‌

స్పెన్సర్‌ జాన్సన్‌ (ఆస్ర్టేలియా) రూ. 10 కోట్లు

షారుక్‌ ఖాన్‌ (భారత్‌) రూ. 7.40 కోట్లు

ఉమేశ్‌ యాదవ్‌ (భారత్‌) రూ. 5.80 కోట్లు

రాబిన్‌ మిన్జ్‌ (భారత్‌) రూ. 3.60 కోట్లు

సుశాంత్‌ మిశ్రా (భారత్‌) రూ.2.20 కోట్లు

కార్తీక్‌ త్యాగి (భారత్‌) రూ. 60 లక్షలు

అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌

(అఫ్ఘానిస్తాన్‌) రూ. 50 లక్షలు

మానవ్‌ సుతార్‌ (భారత్‌) రూ. 20 లక్షలు

లఖ్‌నవూ సూపర్‌ జెయుంట్స్‌

శివమ్‌ మావి (భారత్‌) రూ. 6.40 కోట్లు

ఎం. సిద్దార్ధ్‌ (భారత్‌) రూ. 2.40 కోట్లు

డేవిడ్‌ విల్లే (ఇంగ్లండ్‌) రూ. 2 కోట్లు

ఆస్టన్‌ టర్నర్‌ (ఆస్ర్టేలియా) రూ. 1 కోటి

అర్షిన్‌ కులకర్ణి (భారత్‌) రూ. 20 లక్షలు

అర్షద్‌ ఖాన్‌ (భారత్‌) రూ. 20 లక్షలు

పంజాబ్‌ కింగ్స్‌

హర్షల్‌ పటేల్‌ (భారత్‌) రూ.11.75 కోట్లు

రైలీ రోసో (సౌతాఫ్రికా) రూ. 8 కోట్లు

క్రిస్‌ వోక్స్‌ (ఇంగ్లండ్‌) రూ. 4.2 కోట్లు

ప్రిన్స్‌ చౌధురి (భారత్‌) రూ. 20 లక్షలు

శశాంక్‌ సింగ్‌ (భారత్‌) రూ. 20 లక్షలు

విశ్వనాథ్‌ ప్రతాప్‌సింగ్‌ (భారత్‌) రూ. 20 లక్షలు

తనయ్‌ త్యాగరాజన్‌ (భారత్‌) రూ. 20 లక్షలు

అశుతోష్‌ శర్మ (భారత్‌) రూ. 20 లక్షలు

Updated Date - Dec 20 , 2023 | 06:56 AM