తొలి టెస్టుకు శ్రేయాస్‌ దూరం

ABN , First Publish Date - 2023-02-02T00:45:50+05:30 IST

ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టుకు శ్రేయాస్‌ అయ్యర్‌ దూరమయ్యాడు. వెన్ను నొప్పి నుంచి ఇంకా అతడు పూర్తి స్థాయిలో కోలుకోలేదు. అయితే అతడి స్థానంలో బరిలోకి దిగేందుకు సూర్యకుమార్‌తో పాటు గిల్‌ కూడా పోటీపడుతున్నారు.

తొలి టెస్టుకు శ్రేయాస్‌ దూరం

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టుకు శ్రేయాస్‌ అయ్యర్‌ దూరమయ్యాడు. వెన్ను నొప్పి నుంచి ఇంకా అతడు పూర్తి స్థాయిలో కోలుకోలేదు. అయితే అతడి స్థానంలో బరిలోకి దిగేందుకు సూర్యకుమార్‌తో పాటు గిల్‌ కూడా పోటీపడుతున్నారు. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మాత్రం గిల్‌ వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.

Updated Date - 2023-02-02T00:46:04+05:30 IST