‘రెస్ట్‌’దే పైచేయి

ABN , First Publish Date - 2023-10-03T00:54:45+05:30 IST

సౌరభ్‌ కుమార్‌ (39, 3/64) ఆల్‌రౌండ్‌ షోతో సౌరాష్ట్రతో ఇరానీ కప్‌లో రెస్టాఫ్‌ ఇండియా పైచేయి సాధిం చింది...

‘రెస్ట్‌’దే పైచేయి

రాజ్‌కోట్‌: సౌరభ్‌ కుమార్‌ (39, 3/64) ఆల్‌రౌండ్‌ షోతో సౌరాష్ట్రతో ఇరానీ కప్‌లో రెస్టాఫ్‌ ఇండియా పైచేయి సాధిం చింది. ఓవర్‌నైట్‌ స్కోరు 298/8తో సోమవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన రెస్ట్‌ మరో 10 రన్స్‌ జోడించి ఆలౌటైంది. అనంతరం సౌరాష్ట్ర మొదటి ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆఖరికి 212/9 స్కోరు చేసింది.

Updated Date - 2023-10-03T00:54:45+05:30 IST