మూడో వన్డేలో కివీస్‌ చిత్తు

ABN , First Publish Date - 2023-09-15T04:33:27+05:30 IST

ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో న్యూజిలాండ్‌ 181 పరుగులతో చిత్తయింది.

మూడో వన్డేలో కివీస్‌ చిత్తు

ఓవల్‌: ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో న్యూజిలాండ్‌ 181 పరుగులతో చిత్తయింది. 369 పరుగుల భారీ ఛేదనలో..పర్యాటక జట్టు 39 ఓవర్లలో 187 రన్స్‌కే కుప్పకూలింది. గ్లెన్‌ ఫిలిప్స్‌ (72), రచిన్‌ రవీంద్ర (28) మినహా అంతా విఫలమయ్యారు. లివింగ్‌స్టోన్‌ (3/16), వోక్స్‌ (3/31) చెరో మూడేసి, టోప్లీ (2/31) రెండు వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో నాలుగు మ్యాచ్‌ల సిరీ్‌సలో ఇంగ్లండ్‌ 2-1 ఆధిక్యంలో నిలిచింది.

Updated Date - 2023-09-15T04:33:27+05:30 IST