500 క్లబ్‌లో లియాన్
ABN , Publish Date - Dec 18 , 2023 | 04:03 AM
నాథన్ లియాన్ అరుదైన ఘనత సాధించాడు. పాక్‌తో మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి ఐదు వికెట్లు తీసిన 36 ఏళ్ల లియాన్.. టెస్టుల్లో 500 వికెట్ల క్లబ్‌లో
నాథన్ లియాన్ అరుదైన ఘనత సాధించాడు. పాక్‌తో మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి ఐదు వికెట్లు తీసిన 36 ఏళ్ల లియాన్.. టెస్టుల్లో 500 వికెట్ల క్లబ్‌లో చేరాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఎనిమిదో బౌలర్‌గా, ఆసీస్ తరఫున మూడో బౌలర్‌గా నిలిచాడు. షేన్ వార్న్ (133 టెస్టుల్లో 708 వికెట్లు), మెక్‌గ్రాత్ (124 టెస్టుల్లో 563), లియాన్ (123 టెస్టుల్లో 501) ఆసీస్ నుంచి టాప్-3లో ఉన్నారు.