లవ్లీనాకు షాక్‌

ABN , First Publish Date - 2023-10-05T01:35:12+05:30 IST

ఒలింపిక్‌ పతక విజేత లవ్లీనా బోర్గొహైన్‌కు షాక్‌ తగిలింది. బాక్సింగ్‌ 75 కిలోల ఫైనల్లో లవ్లీనా 0-5తో లి కియాన్‌ (చైనా) చేతిలో పరాజయం పాలైంది...

లవ్లీనాకు షాక్‌

ఒలింపిక్‌ పతక విజేత లవ్లీనా బోర్గొహైన్‌కు షాక్‌ తగిలింది. బాక్సింగ్‌ 75 కిలోల ఫైనల్లో లవ్లీనా 0-5తో లి కియాన్‌ (చైనా) చేతిలో పరాజయం పాలైంది. దీంతో రన్నర్‌పగా రజతం సాధించింది. 57 కిలోల సెమీ్‌సలో పర్వీన్‌ హుడా 0-5తో లి యు టింగ్‌ (తైపీ) చేతిలో ఓడి కాంస్యంతో సరిపెట్టుకొంది.

Updated Date - 2023-10-05T01:35:12+05:30 IST