షిప్లీ దెబ్బకు లంక ఢమాల్‌

ABN , First Publish Date - 2023-03-26T01:33:59+05:30 IST

పేసర్‌ హెన్రీ షిప్లీ (5/31) చెలరేగడంతో శ్రీలంకతో మొదటి వన్డేలో న్యూజిలాండ్‌ 198 పరుగులతో విజయం సాధించింది.

షిప్లీ దెబ్బకు లంక ఢమాల్‌

ఆక్లాండ్‌: పేసర్‌ హెన్రీ షిప్లీ (5/31) చెలరేగడంతో శ్రీలంకతో మొదటి వన్డేలో న్యూజిలాండ్‌ 198 పరుగులతో విజయం సాధించింది. తొలుత కివీస్‌ 49.3 ఓవర్లలో 274రన్స్‌కు ఆలౌటైంది. అలెన్‌ (51) రచిన్‌ రవీంద్ర (49), మిచెల్‌ (47) రాణించారు. ఛేదనలో షిప్లీ దెబ్బకు శ్రీలంక 19.5 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలింది. కివీ్‌సపై ఆ జట్టుకిది అత్యల్ప స్కోరు.

Updated Date - 2023-03-26T01:33:59+05:30 IST