రాణాకు కోల్‌కతా పగ్గాలు

ABN , First Publish Date - 2023-03-28T02:25:19+05:30 IST

ఐపీఎల్‌ తాజా సీజన్‌ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు కెప్టెన్‌గా నితీశ్‌ రాణా ఎంపికయ్యాడు.

రాణాకు కోల్‌కతా పగ్గాలు

కోల్‌కతా: ఐపీఎల్‌ తాజా సీజన్‌ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు కెప్టెన్‌గా నితీశ్‌ రాణా ఎంపికయ్యాడు. రెగ్యులర్‌ కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ వెన్ను గాయంతో లీగ్‌కు దూరమయ్యాడు.

Updated Date - 2023-03-28T02:25:19+05:30 IST