హంపితో హారిక గేమ్ డ్రా
ABN , First Publish Date - 2023-06-07T06:08:52+05:30 IST
కెయిన్స్ చెస్ కప్‌లో తెలుగు గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక ముఖాముఖి తలపడిన మూడో రౌండ్ డ్రాగా ముగిసింది. మంగళవారం జరిగిన
సెయింట్ లూయిస్ (అమెరికా): కెయిన్స్ చెస్ కప్‌లో తెలుగు గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక ముఖాముఖి తలపడిన మూడో రౌండ్ డ్రాగా ముగిసింది. మంగళవారం జరిగిన మూడో రౌండ్‌లో 32 ఎత్తుల తర్వాత ఈ ఇరువురు డ్రాకు అంగీకరించారు. ప్రస్తుతం హారిక 1.5 పాయింట్లతో 4వ స్థానంలో, హంపి ఒకే పాయింట్‌తో 8వ స్థానంలో ఉన్నారు.