IPL 16 Season : పదహారు ప్రాయంలో..

ABN , First Publish Date - 2023-03-31T03:15:20+05:30 IST

గేమ్‌ చేంజర్‌ వంటి ఇంపాక్ట్‌ ప్లేయర్‌.. టాస్‌ తర్వాత తుది జట్లను ప్రకటించే వెసులుబాటు.. వైడ్‌, నో బాల్‌ కూ డీఆర్‌ఎస్‌.. ఇలా మరింత ఆకట్టుకునేలా, ఇంకాస్త రంజింపజేసేలా.. ఇండియన్‌

IPL 16 Season : పదహారు ప్రాయంలో..

నేటి నుంచే ఐపీఎల్‌.. 70 మ్యాచ్‌లతో పండగ

గేమ్‌ చేంజర్‌ వంటి ఇంపాక్ట్‌ ప్లేయర్‌.. టాస్‌ తర్వాత తుది జట్లను ప్రకటించే వెసులుబాటు.. వైడ్‌, నో బాల్‌ కూ డీఆర్‌ఎస్‌.. ఇలా మరింత ఆకట్టుకునేలా, ఇంకాస్త రంజింపజేసేలా.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) వచ్చేసింది. 16వ సీజన్‌ శుక్రవారం నుంచే ప్రారంభం కానుంది. 70కిపైగా మ్యాచ్‌లు.. క్రికెట్‌ ప్రేమికులకు పసందైన విందు అందించనున్నాయి. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌, మాజీ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనున్నాయి.

Updated Date - 2023-03-31T03:15:20+05:30 IST