భారత్‌ Vs నెదర్లాండ్స్‌

ABN , First Publish Date - 2023-10-03T01:00:45+05:30 IST

ఇంగ్లండ్‌తో జరగాల్సిన తొలి వామప్‌ మ్యాచ్‌ ఒక్క బంతీ పడకుండానే రద్దు కావడంతో భారత్‌కు ఎలాంటి ప్రాక్టీస్‌ లభించలేదు..

భారత్‌ Vs నెదర్లాండ్స్‌

వామప్‌ మ్యాచ్‌ నేడు

మ. 2నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

తిరువనంతపురం: ఇంగ్లండ్‌తో జరగాల్సిన తొలి వామప్‌ మ్యాచ్‌ ఒక్క బంతీ పడకుండానే రద్దు కావడంతో భారత్‌కు ఎలాంటి ప్రాక్టీస్‌ లభించలేదు. ఇక మంగళవారం నెదర్లాండ్స్‌తో ఆఖరి వామప్‌నకు రోహిత్‌ సేన సిద్ధమైంది. మంగళవారం కూడా చిరుజల్లులకు ఆస్కారం ఉన్నట్టు వాతావరణశాఖ హెచ్చరించింది. మరోవైపు వ్యక్తిగత కారణాలతో కోహ్లీ ముంబైకి వెళ్లడంతో ఈ మ్యాచ్‌లో పాల్గొనేది సందేహంగా మారింది. అటు నెదర్లాండ్స్‌ జట్టు తమ తొలి వామప్‌లో ఆసీస్‌తో ఆడింది.

Updated Date - 2023-10-03T01:00:45+05:30 IST