క్లిష్టమైన గ్రూప్‌లో భారత్‌

ABN , First Publish Date - 2023-05-12T03:51:24+05:30 IST

వచ్చే ఏడాది జనవరిలో ఖతార్‌ వేదికగా జరిగే ఏషియన్‌ కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో క్లిష్టమైన గ్రూప్‌ ‘బి’లో భారత్‌కు చోటు దక్కింది. ఈ మేరకు డ్రాను

క్లిష్టమైన గ్రూప్‌లో భారత్‌

ఏషియన్‌ కప్‌ ఫుట్‌బాల్‌

దోహా: వచ్చే ఏడాది జనవరిలో ఖతార్‌ వేదికగా జరిగే ఏషియన్‌ కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో క్లిష్టమైన గ్రూప్‌ ‘బి’లో భారత్‌కు చోటు దక్కింది. ఈ మేరకు డ్రాను గురువారం ఇక్కడ ప్రకటించారు. భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, సిరియా, ఉజ్బెకిస్థాన్‌ ఈ గ్రూపు బరిలో ఉన్నాయి. ఆ మూడు జట్లు కూడా ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత్‌ కంటే మెరుగైన స్థానంలో ఉండడం గమనార్హం.

Updated Date - 2023-05-12T03:51:24+05:30 IST