రోయింగ్‌లో పతకాలపై ఆశలు..

ABN , First Publish Date - 2023-09-22T03:11:47+05:30 IST

రోయింగ్‌లో భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. పురుషుల క్వాడ్రపుల్‌ స్కల్స్‌లో సత్నాం సింగ్‌, పర్మిందర్‌, జాకర్‌ ఖాన్‌,

రోయింగ్‌లో పతకాలపై ఆశలు..

రోయింగ్‌లో భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. పురుషుల క్వాడ్రపుల్‌ స్కల్స్‌లో సత్నాం సింగ్‌, పర్మిందర్‌, జాకర్‌ ఖాన్‌, సుఖ్‌మీత్‌ సింగ్‌లతో కూడిన భారత జట్టు 6:09.94 సెకన్ల టైమింగ్‌తో ఫైనల్‌కు చేరింది. పురుషుల లైట్‌వెయిట్‌ డబుల్స్‌ స్కల్స్‌లో అర్జున్‌, అర్వింద్‌ జోడీ 6:55.78 సెకన్లతో తుది పోరుకు అర్హత సాధించింది. కాగా, డబుల్‌ స్కల్స్‌లో సత్నాం, పర్మిందర్‌ జంట రెపిచేజ్‌ రౌండ్‌లో నెగ్గి ఫైనల్‌ బెర్త్‌ పట్టేసింది.

Updated Date - 2023-09-22T03:11:47+05:30 IST