Share News

కబడ్డీలో హరియాణా దూకుడు

ABN , First Publish Date - 2023-12-11T04:39:49+05:30 IST

ప్రొ కబడ్డీ సీజన్‌-10లో హరియాణా స్టీలర్స్‌ వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది...

కబడ్డీలో హరియాణా దూకుడు

బెంగుళూరు: ప్రొ కబడ్డీ సీజన్‌-10లో హరియాణా స్టీలర్స్‌ వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో హరియాణా 35-33 స్కోరుతో దబాంగ్‌ ఢిల్లీపై నెగ్గింది. అంతకు ముందు జరిగిన మరో మ్యాచ్‌లో బెంగాల్‌ 48-38తో తమిళ్‌ తలైవాస్‌పై గెలిచింది.

Updated Date - 2023-12-11T04:39:52+05:30 IST