Share News

తలైవాస్‌పై గుజరాత్‌ గెలుపు

ABN , Publish Date - Dec 29 , 2023 | 06:50 AM

ప్రొ కబడ్డీ లీగ్‌లో తమిళ్‌ తలైవా్‌సతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ 33-30తో నెగ్గింది. ఇక జైపూర్‌-ఢిల్లీ మధ్య మ్యాచ్‌ 32-32తో టైగా ముగిసింది.

తలైవాస్‌పై గుజరాత్‌ గెలుపు

చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్‌లో తమిళ్‌ తలైవా్‌సతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ 33-30తో నెగ్గింది. ఇక జైపూర్‌-ఢిల్లీ మధ్య మ్యాచ్‌ 32-32తో టైగా ముగిసింది.

Updated Date - Dec 29 , 2023 | 06:50 AM