Pranay : ప్రణయ్‌కు స్వర్ణం
ABN , First Publish Date - 2023-02-05T05:24:41+05:30 IST
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరుగుతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల
హైదరాబాద్ (ఆంధ్ర జ్యోతి): మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరుగుతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి కొత్తూరు ప్రణయ్ పతకంతో మెరిసాడు. అండర్-17 ట్రిపుల్ జంప్‌లో ప్రణయ్ స్వర్ణం సాధించాడు. ప్రణయ్‌ది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని నక్కలపల్లి గ్రామం.