అర్జున్‌కు డ్రా; హర్ష పరాజయం

ABN , First Publish Date - 2023-06-03T01:02:21+05:30 IST

దుబాయ్‌ ఓపెన్‌ చెస్‌ టోర్నీ ఏడో రౌండ్‌లో అమీన్‌ (ఇరాన్‌)తో జరిగిన గేమ్‌ను అర్జున్‌ ఇరిగేసి (7) డ్రా చేసుకున్నాడు.

అర్జున్‌కు డ్రా; హర్ష పరాజయం

షార్జా : దుబాయ్‌ ఓపెన్‌ చెస్‌ టోర్నీ ఏడో రౌండ్‌లో అమీన్‌ (ఇరాన్‌)తో జరిగిన గేమ్‌ను అర్జున్‌ ఇరిగేసి (7) డ్రా చేసుకున్నాడు. హర్ష భరత్‌కోటి భారత్‌కే చెందిన వెంకటరామన్‌ చేతిలో హర్ష ఓడిపోయాడు.

Updated Date - 2023-06-03T01:02:21+05:30 IST