సిఫ్త్‌ కౌర్‌కు కాంస్యం

ABN , First Publish Date - 2023-03-27T03:42:32+05:30 IST

భారత వర్ధమాన షూటర్‌ సిఫ్త్‌ కౌర్‌ సమ్రా అంతర్జాతీయ వేదికపై అదరగొట్టింది. ఐఎ్‌సఎ్‌సఎఫ్‌ రైఫిల్‌/పిస్టల్‌ వరల్డ్‌ కప్‌లో పతకంతో మెరిసింది. ఆదివారం ఇక్కడ జరిగిన

సిఫ్త్‌ కౌర్‌కు కాంస్యం

షూటింగ్‌ వరల్డ్‌ కప్‌

భోపాల్‌: భారత వర్ధమాన షూటర్‌ సిఫ్త్‌ కౌర్‌ సమ్రా అంతర్జాతీయ వేదికపై అదరగొట్టింది. ఐఎ్‌సఎ్‌సఎఫ్‌ రైఫిల్‌/పిస్టల్‌ వరల్డ్‌ కప్‌లో పతకంతో మెరిసింది. ఆదివారం ఇక్కడ జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ ప్రోన్‌ విభాగంలో కౌర్‌ కాంస్య పతకం కొల్లగొట్టింది. జాంగ్‌ కియోంగ్యూ (చైనా), అనెటా బ్రాబ్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) స్వర్ణ, రజతాలు సాధించారు. 21 ఏళ్ల సిఫ్త్‌ కౌర్‌కిది సీనియర్‌ స్థాయిలో రెండో అంతర్జాతీయ పతకం.

Updated Date - 2023-03-27T03:42:32+05:30 IST