ఐపీఎల్‌నుంచి బెయిర్‌ స్టో అవుట్‌

ABN , First Publish Date - 2023-03-26T01:34:35+05:30 IST

పంజాబ్‌ కింగ్స్‌ స్టార్‌ జానీ బెయిర్‌ స్టో ఐపీఎల్‌ నుంచి పూర్తిగా వైదొలిగాడు. గత సెప్టెంబరులో కాలిగాయానికి శస్త్రచికిత్స చేయించు

ఐపీఎల్‌నుంచి బెయిర్‌ స్టో అవుట్‌

న్యూఢిల్లీ: పంజాబ్‌ కింగ్స్‌ స్టార్‌ జానీ బెయిర్‌ స్టో ఐపీఎల్‌ నుంచి పూర్తిగా వైదొలిగాడు. గత సెప్టెంబరులో కాలిగాయానికి శస్త్రచికిత్స చేయించు కున్న జానీ ఇంకా కోలుకోలేదు. అతని స్థానంలో మాథ్యూ షార్ట్‌ (ఆస్ర్టేలియా)ను తీసుకున్నారు.

Updated Date - 2023-03-26T01:34:35+05:30 IST