బంగ్లా-కివీస్‌ వన్డే రద్దు

ABN , First Publish Date - 2023-09-22T03:10:28+05:30 IST

బంగ్లాదేశ్‌-న్యూజిలాండ్‌ మధ్య గురువారం జరగా ల్సిన తొలి వన్డే వర్షంతో రద్దయింది. 42 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన

బంగ్లా-కివీస్‌ వన్డే రద్దు

ఢాకా: బంగ్లాదేశ్‌-న్యూజిలాండ్‌ మధ్య గురువారం జరగా ల్సిన తొలి వన్డే వర్షంతో రద్దయింది. 42 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ 33.4 ఓవర్లలో 136/5 పరుగులు చేసిన సమయంలో భారీ వర్షం కురిసింది. వాన ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. యంగ్‌ (58), నికోల్స్‌ (44) రాణించారు.

Updated Date - 2023-09-22T03:10:28+05:30 IST