Share News

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ప్రైజ్‌మనీ పెంపు

ABN , Publish Date - Dec 30 , 2023 | 04:27 AM

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ప్రైజ్‌మనీ భారీగా పెరిగింది. ఏకంగా రూ. 57 కోట్లు పెరగడంతో..మొత్తం ప్రైజ్‌మనీ రూ. 486 కోట్లకు చేరుకుంది. ఇకపై పురుషులు, మహిళల సింగిల్స్‌ విజేత ఒక్కొక్కరికి దాదాపు

ఆస్ట్రేలియన్‌  ఓపెన్‌  ప్రైజ్‌మనీ పెంపు

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ప్రైజ్‌మనీ భారీగా పెరిగింది. ఏకంగా రూ. 57 కోట్లు పెరగడంతో..మొత్తం ప్రైజ్‌మనీ రూ. 486 కోట్లకు చేరుకుంది. ఇకపై పురుషులు, మహిళల సింగిల్స్‌ విజేత ఒక్కొక్కరికి దాదాపు రూ.18 కోట్లు చొప్పున లభిస్తుంది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ జనవరి 28న మొదలవనుంది.

Updated Date - Dec 30 , 2023 | 06:35 AM