వెర్‌స్టాపెన్‌కు ఆస్ట్రేలియన్‌ గ్రాండ్‌ ప్రీ టైటిల్‌

ABN , First Publish Date - 2023-04-03T00:17:34+05:30 IST

రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ ఆస్ట్రేలియన్‌ గ్రాండ్‌ ప్రీ ఫార్ములావన్‌ విజేతగా నిలిచాడు. హామిల్టన్‌కు రెండు,

వెర్‌స్టాపెన్‌కు ఆస్ట్రేలియన్‌ గ్రాండ్‌ ప్రీ టైటిల్‌

మెల్‌బోర్న్‌: రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ ఆస్ట్రేలియన్‌ గ్రాండ్‌ ప్రీ ఫార్ములావన్‌ విజేతగా నిలిచాడు. హామిల్టన్‌కు రెండు, ఫెర్నాండో అలోన్సోకు మూడు స్థానాలు లభించాయి.

Updated Date - 2023-04-03T00:17:34+05:30 IST