ఆరో రౌండ్‌లో అర్జున్‌ గెలుపు

ABN , First Publish Date - 2023-06-02T04:01:05+05:30 IST

దుబాయ్‌ ఓపెన్‌ చెస్‌ టోర్నీ ఆరో రౌండ్‌లో గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేసి గ్రీక్‌ జీఎం నికోలాస్‌పై విజయం సాధించాడు.

ఆరో రౌండ్‌లో అర్జున్‌ గెలుపు

భరత్‌ ఓటమి

షార్జా: దుబాయ్‌ ఓపెన్‌ చెస్‌ టోర్నీ ఆరో రౌండ్‌లో గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేసి గ్రీక్‌ జీఎం నికోలాస్‌పై విజయం సాధించాడు. దాంతో ఈ రౌండ్‌ తర్వాత అర్జున్‌ 4.5 పాయింట్లతో ఉన్నాడు. ఇక మరో తెలంగాణ జీఎం హర్ష భరత్‌కోటి అమెరికా ఆటగాడు షాంట్‌ చేతిలో ఓడిపోయాడు. దాంతో హర్ష 3.5 పాయింట్లతో కొనసాగుతున్నాడు.

Updated Date - 2023-06-02T04:01:05+05:30 IST