బాక్సింగ్ సెమీస్‌లో అనామిక, కలైవాణి
ABN , First Publish Date - 2023-02-25T01:27:38+05:30 IST
స్ట్రాంజా బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత మహిళా బాక్సర్లు అనామిక (50కిలోలు), కలైవాణి (48 కిలోలు) సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు.
సోఫియా (బల్గేరియా): స్ట్రాంజా బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత మహిళా బాక్సర్లు అనామిక (50కిలోలు), కలైవాణి (48 కిలోలు) సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు. మిగిలినవారిలో జ్యోతి (52 కి.), వీనాక్షి (57 కి.), సిమ్రన్‌జిత్ (60 కి.) క్వార్టర్స్‌లో ఓటమి పాలయ్యారు.