26 కుట్లు పడ్డా..

ABN , First Publish Date - 2023-10-03T01:06:14+05:30 IST

కేరళ క్రికెటర్‌ సందీప్‌ వారియర్‌ భార్య. నాలుగు నెలల క్రితం ప్రాక్టీస్‌ సందర్భంగా ఆర్తి తీవ్రంగా గాయపడడంతో 26 కుట్లు పడ్డాయి...

26 కుట్లు పడ్డా..

వృత్తిపరంగా వైద్యురాలైన స్కేటర్‌ ఆర్తీ కస్తూరి..

కేరళ క్రికెటర్‌ సందీప్‌ వారియర్‌ భార్య. నాలుగు నెలల క్రితం ప్రాక్టీస్‌ సందర్భంగా ఆర్తి తీవ్రంగా గాయపడడంతో 26 కుట్లు పడ్డాయి. నుదుటిపై లోతైన గాయాలు కూడా అయ్యాయి. అయితే, ఆమె తల్లి మాల కూడా డాక్టర్‌ కావడంతో ఆర్తిని జాగ్రత్తగా చూసుకొంది. క్లిష్టపరిస్థితులను అధిగమించి ఆసియాడ్‌కు అర్హత సాధించిన ఆర్తి పతకం సాధించడంపై ఎంతో సంతోషం వ్యక్తం చేసింది.

Updated Date - 2023-10-03T01:06:14+05:30 IST