రంగారెడ్డి, భూపాలపల్లి జిల్లాల్లో వడగండ్ల వాన
ABN, First Publish Date - 2023-03-16T20:31:56+05:30 IST
రంగారెడ్డి, భూపాలపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గురువారం వడగండ్ల వాన పడింది. ఎండలు మండిపోతున్న వేళ.. వడగండ్లు కుప్పలుకుప్పలుగా పేరుకుపోయాయి.
















Updated at - 2023-03-16T20:32:26+05:30