TS Assembly Polls : సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేసిన సీఎం కేసీఆర్
ABN, First Publish Date - 2023-11-04T15:08:33+05:30 IST
గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్ వేయడానికి ముందు సీఎం కేసీఆర్.. సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. ఆనవాయితీ ప్రకారం, స్వామివారి పాదాల ముందు కేసీఆర్, హరీష్ రావు నామినేషన్ పత్రాలు పెట్టి పూజలు నిర్వహించారు. అనంతరం నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ నెల 9న కేసీఆర్.. అదే రోజున సిద్దిపేటలో హరీష్ నామినేషన్ వేయనున్నారు.
1/17
2/17
3/17
4/17
5/17
6/17
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17
Updated at - 2023-11-04T15:30:23+05:30