Share News

Canada Visa: కెనడా వెళ్లాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్!

ABN , First Publish Date - 2023-10-23T21:54:48+05:30 IST

భారత్ నుంచి కెనడా దౌత్య సిబ్బంది ఉపసంహరణతో కెనడా వీసాల జారీలో జాప్యం జరుగుతుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో కెనడా ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది తొలినాళ్లల్లో పరిస్థితి సాధారణ స్థితికి చేర్చాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు వెల్లడించింది.

Canada Visa: కెనడా వెళ్లాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్!

ఎన్నారై డెస్క్: భారత్ నుంచి కెనడా దౌత్య సిబ్బంది ఉపసంహరణతో కెనడా వీసాల జారీలో జాప్యం జరుగుతుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో కెనడా ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది తొలినాళ్లల్లో పరిస్థితి సాధారణ స్థితికి చేర్చాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం భారత్‌ నుంచి తిరిగెళ్లిన సిబ్బంది కెనడా, ఫిలిప్పైన్స్ దేశాల్లో స్థిమితపడ్డాక పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడం ప్రారంభిస్తాయని వెల్లడించింది.

Viral: తొలిసారి చీర కొనుక్కునేందుకు వెళ్లిన నార్వే రాయబారి.. అక్కడి సీన్ చూసి..

కెనడా వారికి భారత వీసాల జారీని త్వరలో పునరుద్ధరించే అవకాశం ఉందని ఇటీవల విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. భద్రతకు సంబంధించిన పరిస్థితులు మెరుగుపడితే వీసాల జారీ కూడా మళ్లీ మొదలవుతుందని మంత్రి పేర్కొన్నారు. వీసా సంబంధిత పనులు నిర్వహించడం భారత దౌత్యవేత్తలకు క్షేమకరంగా లేకపోడంతో వీసాల జారీని నిలిపివేసినట్టు ఆయన వెల్లడించారు.

Viral video: నల్లా నుంచి నీరు లోప్రెజర్‌తో వస్తోందని ఇతడేం చేశాడో తెలిస్తే..

Canada Visa: ముదిరిన దౌత్య వివాదం.. భారతీయ విద్యార్థులకు భారీ షాకిచ్చిన కెనడా!

Viral: ఆకలితో ఉన్న మొసళ్లతో వ్యక్తి చెలగాటం.. తాడు పట్టుకుని పైనుంచి వేళాడుతుండగా..

Updated Date - 2023-10-23T21:56:10+05:30 IST