Share News

Atla Bathukamma : నేడు అట్ల బతుకమ్మ

ABN , First Publish Date - 2023-10-17T23:29:41+05:30 IST

తెలంగాణ వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో సాగుతున్న బతుకమ్మ సంబరాల్లో అయిదో రోజైన ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు (బుధవారం) గౌరమ్మను అట్ల

 Atla Bathukamma : నేడు అట్ల బతుకమ్మ

తెలంగాణ వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో సాగుతున్న బతుకమ్మ సంబరాల్లో అయిదో రోజైన ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు (బుధవారం) గౌరమ్మను అట్ల బతుకమ్మగా పూజిస్తారు. నానబెట్టిన బియ్యాన్ని దంచి, అట్లను వేసి నివేదిస్తారు కాబట్టి ‘అట్ల బతుకమ్మ’గా వ్యవహరిస్తారు. గుమ్మడి, బీర, మందార, చామంతి, గునుగు, తంగేడు తదితర పూలతో అయిదు ఎత్తుల్లో బతుకమ్మను పేరుస్తారు.

నైవేద్యం: బియ్యం పిండితో చేసిన అట్లు

Updated Date - 2023-10-17T23:29:41+05:30 IST