ఈ వారమే విడుదల

ABN , First Publish Date - 2023-02-11T23:32:49+05:30 IST

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

ఈ వారమే విడుదల

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

ఓటీటీ వేదిక సినిమా/సిరీస్‌ విడుదల తేదీ

నెట్‌ఫ్లిక్స్‌

స్క్వేర్డ్‌ లవ్‌ ఆల్‌ ఓవర్‌ ఎగైన్‌ హాలీవుడ్‌ మూవీ ఫిబ్రవరి 13

ఏ సండే ఎఫైర్‌ హాలీవుడ్‌ మూవీ ఫిబ్రవరి 14

పర్ఫెక్ట్‌ మాచ్‌ వెబ్‌సిరీస్‌ ఫిబ్రవరి 14

ది రొమాంటిక్స్‌ హిందీ సిరీస్‌ ఫిబ్రవరి 14

ఆఫ్రికన్‌ క్వీన్స్‌: జింగా వెబ్‌సిరీస్‌ ఫిబ్రవరి 15

ఫుల్‌ స్వింగ్‌ వెబ్‌సిరీస్‌ ఫిబ్రవరి 15

రెడ్‌రోజ్‌ వెబ్‌సిరీస్‌ ఫిబ్రవరి 15

సర్కస్‌ హిందీ చిత్రం ఫిబ్రవరి 17

గ్యాంగ్‌లాండ్స్‌ వెబ్‌సిరీస్‌ 2 ఫిబ్రవరి 17

అన్‌లాక్‌ కొరియన్‌ సిరీస్‌ ఫిబ్రవరి 17

అమెజాన్‌ ప్రైమ్‌

కార్నివల్‌ రో వెబ్‌సిరీస్‌ 2 ఫిబ్రవరి 15

జీ 5

లాస్‌ హిందీ సిరీస్‌ ఫిబ్రవరి 16

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌

మాలికాపురం తెలుగు డబ్బింగ్‌ ఫిబ్రవరి 15

సదా నన్ను నడిపే తెలుగు చిత్రం ఫిబ్రవరి 16

జె-హోప్‌ ఇన్‌ ది బాక్స్‌ కొరియన్‌ సిరీస్‌ ఫిబ్రవరి 17

ద నైట్‌ మేనేజర్‌ హిందీ సిరీస్‌ ఫిబ్రవరి 17

ఆహా...

కల్యాణం కమనీయం తెలుగు చిత్రం ఫిబ్రవరి 17

ఎంఎక్స్‌ ప్లేయర్‌

కుమిటి 1 వారియర్‌ హంట్‌ హిందీ సిరీస్‌ ఫిబ్రవరి 12

లయన్స్‌ గేట్‌ ప్లే

మైనస్‌ వన్‌ హిందీ సిరీస్‌ 2 ఫిబ్రవరి 14

లవ్‌ ఆన్‌ ది రాక్‌ హాలీవుడ్‌ మూవీ ఫిబ్రవరి 17

Updated Date - 2023-02-11T23:32:56+05:30 IST