OTT : ఈ వారమే విడుదల
ABN , First Publish Date - 2023-07-23T00:32:00+05:30 IST
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు
ఓటీటీ వేదిక సినిమా/సిరీస్ విడుదల తేదీ
నెట్‌ఫ్లిక్స్
డ్రీమ్ కొరియన్ మూవీ జూలై 25
మామన్నన్ తమిళ చిత్రం జూలై 27
పారడైజ్ హాలీవుడ్ మూవీ జూలై 27
హిడెన్ స్ట్రైక్ హాలీవుడ్ మూవీ జూలై 27
హ్యాపీనెస్ ఫర్ బిగినెర్స్ హాలీవుడ్ మూవీ జూలై 27
హౌ టూ బికమ్ ఎ కల్ట్ లీడర్ వెబ్‌సిరీస్ జూలై 28
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
ఆషిఖానా హిందీ సిరీస్ జూలై 24
సోనీ లివ్
ట్విస్టెడ్ మెటల్ వెబ్‌సిరీస్ జూలై 28
బుక్ మై షో
జస్టిస్ లీగ్: వార్ వరల్డ్ యానిమేషన్ మూవీ జూలై 25
ట్రాన్స్‌ఫార్మర్స్ రైజ్ ఆఫ్ ది బీస్ట్స్ హాలీవుడ్ మూవీ జూలై 26
ద ఫ్లాష్ హాలీవుడ్ మూవీ జూలై 27
జియో సినిమా
లయనెస్ హాలీవుడ్ మూవీ జూలై 23
కాల్‌కూట్ హిందీ చిత్రం జూలై 27
మనోరమా మ్యాక్స్
కొళ్ల మలయాళ చిత్రం జూలై 27