Nayanthara : కొత్త ఇంట్లో పూజలు
ABN , Publish Date - Dec 17 , 2023 | 05:58 AM
నయనతార, ఆమె భర్త విఘ్నేశ్ శనివారం కొత్త ఇంట్లోకి ప్రవేశం చేశారు. ఈ సందర్బంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నయనతార, ఆమె భర్త విఘ్నేశ్ శనివారం కొత్త ఇంట్లోకి ప్రవేశం చేశారు. ఈ సందర్బంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ప్రేమ, భగవంతుడి శక్తిపై నమ్మకం ఉంచండి’ అనే కాప్షన్ ను ఆమె జత చేశారు. గత నెలలో నయనతార 39వ పుట్టినరోజు సందర్భంగా విఘ్నేశ్ మెర్సిడిస్ మే బాచ్ కారుని బహూకరించారు.